HomePOLITICAL NEWSUncategorizedశాంతియుత నిరసన లో రచ్చ.రచ్చ.కాంగ్రెస్ కార్పొరేర్ బాబా ఫసియుద్దీన్ వాగ్వాదం..జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్డoడ...

శాంతియుత నిరసన లో రచ్చ.రచ్చ.కాంగ్రెస్ కార్పొరేర్ బాబా ఫసియుద్దీన్ వాగ్వాదం..జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్డoడ వెంకటేష్ పై దాడి

శాంతియుత నిరసన లో మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ జూబ్లీహిల్స్ కార్పొరేటర్ డి.వెల్డoడ వెంకటేష్ పై దాడికి దిగారు, కొద్దీ సేపు రచ్చ వాతావరణం నెలకొన్నది.

అనంతరం బీఆర్ఎస్ కార్యకర్తలను, కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ తో పాటు బీ ఆర్ ఎస్ నాయకుల అక్రమ అరెస్టును ఖండిస్తూ, నియంత పాలన కొనసాగిస్తున్న ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఎలా ?అవుతుందో సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర హోం మంత్రి లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన ప్రశ్నించిన జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెంకటేష్…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments