మరో రెండు రాష్ట్రల్లో ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర జార్ఖండ్ లలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
మహారాష్ట్ర అసెంబ్లీ నవంబర్ 20 న ఒకే విడుత లో జార్ఖండ్ లో నవంబర్ 13 ,20 తేదీలో రెండు దఫాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. 23 న రెండు రాష్ట్రాల్లో వోట్ల లెక్కింపు వుంటుంది.
