Saturday, May 2, 2026
HomeCRIMEరియాజ్ సమాచారం ఇస్తే రూ 50,వేల రివార్డు

రియాజ్ సమాచారం ఇస్తే రూ 50,వేల రివార్డు

కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు షేక్ రియాజ్ ( 24 🙂 ఆచూకీ కోసం పోలీస్ శాఖ రివార్డు ప్రకటించింది హమ్మద్ పురా కాలనీ,కి చెందిన రియాజ్ దొంగతనం, దోపిడీ మరియు హత్య నేరాలలో నిందితుడు.


గా పేర్కొన్నారు సమాచారం తెలిసినవారు వెంటనే పోలీసులను సమాచారం ఇవ్వాలని .


మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు . .
📞 Dial 100 లేదా Call: 8712659793 / 8712659777 లకు సమాచారం ఇవ్వాలని కోరారు ఈ ప్రకటన సోషియల్ మీడియా లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!