HomeCRIMEనగరంలో రౌడీ షీటర్ వీరంగం .....రెండు చోట్ల కత్తిపోట్లు .......పండగ వేళా భయం తో వణికి...

నగరంలో రౌడీ షీటర్ వీరంగం …..రెండు చోట్ల కత్తిపోట్లు …….పండగ వేళా భయం తో వణికి పోయిన స్థానికులు …..

రంజాన్ పండగ నాడే నగరంలో రెండు కత్తిపోట్లు జరిగాయి. ఓ మరో రౌడీ షీటర్ కత్తి తో వీరంగం చేసాడు. నగరంలోని పెయింటర్ కాలనీ కి చెందిన జియా సోమవారం రాత్రి కత్తి తో కాలనీ లో ప్రజలను భయబ్రాంతులకు గురి చేసాడు.

దారిన వెళ్తున్న ఇద్దరికి కత్తి తో పొడిచాడు అదే ప్రాంతానికి చెందిన సదమ్ నడుచుకుంటు వెళ్తుండగాతన ఇద్దరు స్నేహితులతో బైకు మీద వచ్చిన జియా కత్తి ఛాతి మీద పొడిచారు దీనితో స్థానికులు హుటాహుటిన ఆసుపత్రి తరలించారు

అక్కడి నుంచి పక్కన ఉన్న నయా బిడ్జ్ వద్ద జునైద్ అనే యువకుడి సైతం కత్తి పొడిచి వెళ్ళిపోయాడు.నిందితుడి నెల రోజుల క్రితమే జైలు నుంచి బెయిల్ మీద బయటికి వచ్చాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments