Monday, April 20, 2026
HomeCRIMEపేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడులు

పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడులు

పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడులు సిపి సార్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసిపి విష్ణుమూర్తి సార్ ఆధ్వర్యంలో సీఐ అంజయ్య సార్ మరియు సిబ్బందిహెడ్ కానిస్టేబుళ్లు లక్ష్మన్న,సుదర్శన్,అనిల్, నరసయ్య, ఆజాము లు ఫోర్త్ టౌన్ లిమిట్స్ వినాయక్ నగర్ పేకాట స్థావరంపై దాడి 8 మంది పేకాట రాయుళ్లు మరియు అమౌంట్ 56810/- రూపాయలు పట్టుకోవడం జరిగింది తదుపరి చర్య నిమిత్తం ఫోర్త్ టౌన్ ఎస్ హెచ్ ఓ గారికి అప్పచెంచడం జరిగింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!