Sunday, April 19, 2026
HomeTelanganaNizamabadతెలంగాణ యునివర్సిటీ కి ఇంజనీరింగ్ కాలేజీ మంజూరి ……ఉత్తర్వ్యూలు జారీ చేసిన యోగితా రానా ………మూడో...

తెలంగాణ యునివర్సిటీ కి ఇంజనీరింగ్ కాలేజీ మంజూరి ……ఉత్తర్వ్యూలు జారీ చేసిన యోగితా రానా ………మూడో పేస్ నుంచి అడ్మిషన్ లు

తెలంగాణ యూనివర్సటీకి ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ యోగితా రానా ఉత్తర్వ్యూలు జారీచేసింది.బిటెక్ లో ఈ యేడాది సీఎస్ ఈ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ కంప్యూటర్ సైన్స్ ఐటీ డేటా సైన్స్ కోర్స్ ల్లో అడ్మిషన్ తీసుకోనున్నారు .

యునివర్సిటీ ప్రాంగణం లోనే ఓ భవనంలో కొత్త కాలేజీ ని ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేశారు.ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్ భవనం లో కాలేజీ తరగతులు కొనసాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!