నిజామాబాద్ ఆవరణలో రెండు వర్గాలు కొట్టుకున్నాయి. పోలీసులు ఇరువర్గాలను బయటికి గెంటేశారు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది.
కుటుంబ వివాదం కు సంబందించిన కేసు లో విచారణకు వచ్చిన ఇరువర్గాలు కోర్టు లో వెళ్ళడానికి ముందే గొడవ పడ్డారు. మాట మాట పెరిగి కొట్టుకున్నారు.
అక్కడే ఉన్న పోలీసులు ఇరువర్గాలను బయటికి పంపించేశారు.ఎలాంటి కేసు నమోదు కాలేదు
