HomeCRIMEనగరంలో ఒకే రోజు మూడిళ్లల్లో దొంగతనం …

నగరంలో ఒకే రోజు మూడిళ్లల్లో దొంగతనం …

నిజామాబాద్ నగరంలో ఒకే రోజు మూడిళ్లల్లో దొంగతనాలు జరిగాయి.

స్థానిక బస్వా గార్డెన్ సమీపంలో రుత్విక్ రాఘవేంద్ర అపార్ట్మెంట్ లలో తాళం పగలగొట్టి ఇండ్లలోకి చొరబడ్డారు.

అలాగే వినాయక్ నగర్ లోనూ మరో ఇంట్లో ను గత రాత్రి దొంగతనం జరిగింది. బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments