నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్లోని ఆలూర్, ఆర్మూర్, బాల్కొండ, భీమ్గల్, డొంకేశ్వర్, కమ్మర్పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల మండలాల పరిధిలో గల గ్రామాలలో…
పోలింగ్ తేదీ : 17.12.2025
సమయం : ఉదయం 7.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు
మొత్తం సర్పంచ్ స్థానాలు : 165
ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ స్థానాలు : 19
ఎన్నికలు జరుగనున్న సర్పంచ్ స్థానాలు : 146
పోటీలో ఉన్న అభ్యర్ధులు : 562
మొత్తం వార్డు స్థానాలు : 1620
నామినేషన్లు దాఖలు కాని వార్డు స్థానాలు : 0
ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డు స్థానాలు : 490
ఎన్నికలు జరుగనున్న వార్డు స్థానాలు : 1130
అభ్యర్ధులు : 3382
ఓటర్ల సంఖ్య : 3,06,795
పోలింగ్ కేంద్రాలు : 1490
ఓట్ల లెక్కింపు : మధ్యాహ్నం 2 గం. నుంచి ప్రారంభం
పీవోలు : 1490
ఓపీవోలు : 2278
సిబ్బంది తరలింపునకు రూట్లు : 38
మైక్రో అబ్జర్వర్లు : 58
జోనల్ అధికారులు : 38
వెబ్ క్యాస్టింగ్ పోలింగ్ కేంద్రాలు : 51
