Tuesday, January 20, 2026
HomePOLITICAL NEWSUncategorizedపోచంపాడ్ పడి లో ముగ్గురు యువకులు గల్లంతు ……గాలిస్తున్న పోలీసులు

పోచంపాడ్ పడి లో ముగ్గురు యువకులు గల్లంతు ……గాలిస్తున్న పోలీసులు

శివరాత్రి పండగ ను పురస్కరించుకొని గోదావరి నది స్నానం చేయడానికి వచ్చిన యువకులు అదే నది లో గల్లంతు అయిన విషాద ఘటన ఇది. జక్రాన్ పల్లి మండలం గన్యా నాయక్ తండా కు చెందిన స్నేహితులు బైకు మీద పోచంపాడ్ ప్రాజెక్టు కు వచ్చారు ముప్కాల్ మండలంవైపు ఉండే ఎస్సారెస్సీ లక్ష్మీ కాల్వవద్ద దిగారు.కాల్వ ప్రవాహం ఎక్కువగా ఉండడమతొ ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన యువకులను సాయినాథ్, లోకేష్, మున్నాలుగా గుర్తించారు.ముప్కాల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!