నిజామాబాద్ నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని మృతదేహం లభించింది. సుమారు 50 ఏళ్ళు ఉన్న వ్యక్తి మృతదేహం రైల్వే స్టేషన్ పార్శిల్ సర్వీస్ వద్ద లభ్యమయింది. అతని చేతి మీద లక్ష్మి అని మరాఠీ లో పచ్చబొట్టు వుందని ఒకటో టౌన్ సీఐ విజయ్ బాబు చెప్పారు.