ఈ రోజున ఎల్లమ్మ గుట్టలోని పోలీస్ లైన్ వెళ్ళు దారిలో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి సుమారు 45 నుంచి 50 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి చనిపోయి ఉన్నాడు ఇతని వివరాలు తెలిసినవారు కింది నెంబర్లకు సంప్రదించగలరు.
SHO nizamabad 4 town.8712659840.PS nizamabad 4 town8712659719
