HomePOLITICAL NEWSUncategorizedగుర్తు తెలియని వ్యక్తి మృతి...

గుర్తు తెలియని వ్యక్తి మృతి…

గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది.

నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నట్లు స్థానికులు గమనించారు.

ఒకటవ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments