Sunday, April 27, 2025
HomeCRIMEవిజిలెన్స్ డిజి రాజీవ్ రతన్ మృతి ……..

విజిలెన్స్ డిజి రాజీవ్ రతన్ మృతి ……..

సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ విజిలెన్స​ డీజీ రాజీవ్ రతన్ మంగళవారం తెల్లవారు జామున కన్నుమూశారు. గుండెపోటుతో ఏ ఐ జి ఆస్పత్రిలో చేరారు చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి . 


‌ 1991 ఐపీఎస్‌ బ్యాచ్‌కి చెందినరాజీవ్ రతన్ ‌.  కిందటి ఏడాది మహేందర్‌రెడ్డి తరవాత ..డీజీపీ రేసులో ఉండే కానీ ప్రభుత్వం  విజిలెన్స్‌ డీజీగా నియమించింది .
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలపై‌ విచారణ చేశారు. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగానే ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది.

గతంలో ఆయన ఉమ్మడి జిల్లాలో ఏ ఎస్పీ గా పనిచేసారు. ముక్కుసూటి అధికారి గా పేరుంది. గత ప్రభుత్వం ఆయనను పదేళ్లుగా ప్రాధాన్యత లేని పోస్టింగ్ లో కొనసాగించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!