నగరంలోనీ అగ్ని వీర్ కి ఎంపికైన యువకుడికి కాలనీవాసులు ఘనంగా సన్మనించారు. గాజుల్పేట్ కు చెందిన యథాల లింబాద్రి దేశం మీద ప్రేమతో దేశ సేవచేయడానికి ఇటీవల అగ్నివీర్ కు ఎంపికయ్యాడు.
కుమారుడిని కష్టపడి చదివించి గొప్పగా చేశామని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
యువతకు ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని ఇంక ఎన్నో గొప్ప అవకాశంలు పొందాలని గాజులపేట కాలనీవాసులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజేష్ యాదవ్,రమేష్,మహేష్,రవి,నరేష్,తిరుపతి,ఆకాష్,మనోజ్,దీరాజ్ కాలనీవాసులు పాల్గొన్నారు…
