మోపాల్ మండలం భైరాపూర్ లో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లోని 21 ఫ్యాకేజి పనులలకు మరోసారి చుక్కెదురైంది.
పంప్ హౌస్ పనుల కోసం ఇరిగేషన్ అధికారులు శుక్రవారం భైరాపూర్ శివారు కు వచ్చి సర్వే పనులు చేసారు.
తమకు ముందుగా సమాచారం ఇవ్వకుండా ఎలా వచ్చారని గ్రామస్తులు అధికారులను నిలదీశారు.దీనితో అధికారులు వెనుదిరిగారు
