రోడ్డు మీద ఆడుకుంటున్న ఏడేళ్ల బాలుడి మీదికి ఇన్నోవా వాహనం దూసుకెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. నిజామాబాద్ నగరం ముజాయిద్ నగర్ లో ఆదివారం మధ్యాహ్నం జరిగింది.
ముజాయిద్ నగర్ కు చెందిన అయూబ్( 7 )ఆదివారం ఇంటి ముందు ఆడుకుంటుండగా ఓ ఇన్నోవా వాహనం దూసుకొచ్చింది అయూబ్ ఉన్నది చూసు కోకుండా ఎక్కించేసాడు. దీనితో అయూబ్ అక్కడిక్కడే మృతి చెందాడు.
