.నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ ను డీఎస్పీ శ్రీనివాస్ రావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్ లోని రికార్డులను తనిఖీ చేశారు.
అలాగే రిసెప్షన్‌ను సందర్శించి పలు రికార్డుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే రైలు లో దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆయన వెంట రైల్వే సీఐ ఏ.శ్రీనివాస్,ఎస్ఐ సాయి రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
