Friday, April 18, 2025
HomePOLITICAL NEWSUncategorizedచిక్కడపల్లిలో అలరించిన కుస్తీ పోటీలు……తలపడుతున్న మల్ల యోధులు…

చిక్కడపల్లిలో అలరించిన కుస్తీ పోటీలు……తలపడుతున్న మల్ల యోధులు…

మహాశివరాత్రి జాగరణ ను పురస్కరించుకొని రుద్రూర్ మండలం చిక్కడ పల్లి గ్రామంలో ప్రతి ఏటా నిర్వహించేకుస్తీ పోటీలు ఈ యేడాది కూడ అలరించాయి. కిషన్ రావు పటేల్ స్మారకార్థం ఈ పోటీలు నిర్వహిస్తారు .

కుస్తీ పోటీల్లో తలపడేందుకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర ప్రాంతాల నుంచి ఖ్యాతి గాంచిన మల్ల యోధులు తరలివచ్చారు. కుస్తీ పోటీల్లో చూడడానికి సమీప గ్రామాల నుండి వేలాది మంది తరలివచ్చారు.కుస్తీ పోటీల్లో గెలుపొందిన మల్ల యోధులకు నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలోగ్రామ పెద్దలు, యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!